Karimnagar, India
Jyothinagar
N/A
It's nice place.work is going on.
like
One of peaceful place
Very well place.
Hindu Temple
అభివృద్ధికి నోచుకోని దేవాలయం ఇది. దేవాలయ ఆవరణలో పందులు సంచరిస్తున్నాయి. ప్రహరీ గోడ ఉంది కానీ దానికి గేట్ లేదు. మరో విషయం ఏంటంటే, పూజారి కూడా ప్రతి రోజు రారు, ఇష్టం ఉన్నప్పుడు వచ్చి ఇష్టం ఉన్నట్టు పూజ చేసి వెళ్తున్నారు... సాధారణంగా సుప్రభాతం బ్రహ్మ ముహూర్తంలో వినాలి, కానీ ఇక్కడ అందరూ నిద్ర లేచి పనులకి వెళ్లే సమయానికి, అనగా, 9 గంటలకి సుప్రభాతాన్ని వినిపిస్తారు... దీని అధికారులు పరిగణలోకి తీసుకొని, సవరించల్సిందిగా మనవి...
Deli
The best companies in the category 'Deli'