Pithapuram, India
5/2/116a, Pithapuram Rd, Kotagummam Area
N/A
Iam from east Godavari.. kani badhakaram amiti ante maharaja fort almost collapse iepoyindhi.. assala gvrnt ndhuku care thisukodho ardham kadhu naku.. very much disappointed
like
పిఠాపురం మహారాజులు కళ లను ఎంతో ప్రోత్సహించారు. ముఖ్యంగా విద్యారంగంలో ఎంతో కృషి చేసారు.కాకినాడ లో ప్రభుత్య కళాశాల లను కట్టించారు ఎన్నో భూములను ప్రభుత్య కార్యాలయాలకు, విద్యాశాలలకు దానం చేశారు. కానీ ఇప్పుడు ఆయన గుర్తు గా ఉన్న కోట శిథిలావస్థకు చేరింది. పూర్తిగా నేలమట్టమై సందర్శన కూడా లేకుండా మిగిలింది.
Deli
The best companies in the category 'Deli'